పవన్ కళ్యాణ్‌కు భార్యగా, మహేష్ బాబుకు విలన్‌గా నటించిన ఏకైక తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?

1 year ago 17
ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే. ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి.. కొంత కాలం తర్వాత అదే హీరోకు చెల్లెలిగా, అమ్మగా నటించిన సందర్భాలు బోలెడున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్.. మహేష్‌కు విలన్‌గా, పవన్ కళ్యాణ్‌ భార్యగా నటించింది.
Read Entire Article