పవన్ కళ్యాణ్, అన్నాలెజ్నెవా లవ్ స్టోరీ తెలిస్తే షాకవుతారు.. తొలి పరిచయం అక్కడే..!
9 months ago
15
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పవన్ కల్యాణ్ గురించి ఎప్పుడూ వినిపించే విమర్శ.. మూడు పెళ్లిళ్లు. ప్రస్తుతం ఆయన మాజీ రష్యన్ మోడల్ అన్నా లెజ్నెవా (Anna Lezhneva)తో సంతోషంగా జీవిస్తున్నాడు. ఇంతకీ వీరిద్దరి రిలేషన్‌షిప్ ఎలా మొదలైందో చూద్దాం.