పవన్ కల్యాణ్, చిరంజీవి కలిసి నటించిన ఒకేఒక్క సినిమా ఏదో తెలుసా ?

9 months ago 22
Pawan Kalyan-Chiranjeevi: చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి నటిస్తే చూద్దామని మెగా అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఐతే, పవన్ చిరు కలిసి గతంలో ఒకేఒక్క సినిమాలో నటించారు. మరి ఆ సనిమా ఏంటో తెలుసుకుందామా..
Read Entire Article