పవన్ కల్యాణ్ గొప్ప నటుడు.. ప్రభాస్ చాలా మంచి మనిషి.. హీరోయిన్ నిధి అగర్వాల్ కామెంట్స్

10 months ago 17
పవన్ కల్యాణ్‌తో హరి హర వీరమల్లు, ప్రభాస్‌తో రాజా సాబ్ సినిమాలు చేస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్. హరి హర వీరమల్లు సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా పాల్గొన్న నిధి అగర్వాల్ ఆ సినిమా విశేషాలతోపాటు పవన్ కల్యాణ్, ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Read Entire Article