పవన్ కల్యాణ్ ఓజీ మూవీపై అంబటి రాంబాబు రివ్యూ చూశారా.. దానయ్య దండగ పడ్డావయ్యా అంటూ..

9 months ago 19
పవన్ కల్యాణ్ ఓజీ మూవీపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రత్యర్థి అయినా హిట్ కావాలని కోరుకున్నా కానీ దానయ్యా దండగ పడ్డావయ్యా అంటూ ఆయన ట్వీట్ చేయడం విశేషం.
Read Entire Article