పరదా రివ్యూ.. అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ముగ్గురు హీరోయిన్ల మూవీ ఎలా ఉందంటే?

11 months ago 15
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ముగ్గురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా పరదా. ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదల కానున్న పరదా ప్రీమియర్స్‌ను రెండు రోజుల ముందే వేశారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి పరదా రివ్యూలో తెలుసుకుందాం.
Read Entire Article