పటాస్ నుంచి బిగ్ బాస్ హౌజ్‌లోకి.. ఇమ్మాన్యుయేల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

10 months ago 20
జబర్దస్త్ వేదికగా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. కొందరు ఇదే వేదికపై మెరిసి సినిమాల్లోకూడా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అలా ఇమ్మాన్యుయేల్ కూడా పాపులర్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్కిట్లలో మెరిసి తన దైన స్టైల్లో పంచ్‌లు వేస్తాడు.
Read Entire Article