నోర్మూసుకుని ఇంట్లో కూర్చో.. మాజీ మంత్రికి కేంద్ర మంత్రి వార్నింగ్..

1 year ago 35
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు.. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలు చప్పట్లు కొట్టాలని ఇష్టానుసారం మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. కాళ్లూ, చేతులు నరుకుతామంటే.. కత్తి పట్టే ఛాన్స్ లేకుండా ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసంటూ శ్రీనివాసవర్మ హెచ్చరించారు. కారుమూరి తణుకులో అవినీతికి పాల్పడ్డారన్న ఆయన.. త్వరలోనే ఆయన జైలుకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
Read Entire Article