నేషనల్ అవార్డు గెలిచిన 5 సినిమాలు.. ఏ OTT ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయో తెలుసా..?
10 months ago
20
భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటిస్తుంది. రీసెంట్‌గా 2023వ ఏడాదికి సంబంధించి 71వ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. విజేతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో సత్కరించారు.