నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న కీర్తి సురేశ్ కొత్త సినిమా.. ఏకంగా 250 దేశాల్లో స్ట్రీమింగ్

1 year ago 28
'మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వరుసగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘ఉప్పు కప్పురంబు' నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.
Read Entire Article