నేరుగా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ, ప్లాట్‌ఫామ్ ఇదే

1 year ago 37
ఓటీటీలోకి నేరుగా మరో తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ వస్తోంది. కథాసుధ పేరుతో ప్రతి ఆదివారం సరికొత్త సినిమాలను తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఓటీటీ ఇప్పుడు అలాంటిదే మరో మూవీని అందిస్తోంది. ఈ సినిమా విశేషాలేంటో చూడండి.
Read Entire Article