నేను వాటిని మాత్రమే ప్రమోట్ చేశా.. బెట్టింగ్ యాప్స్‌ ఆరోపణలపై విజయ్ దేవరకొండ క్లారిటీ!

11 months ago 16
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల కొన్ని రూమర్ల నేపధ్యంలో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Read Entire Article