నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ 2 పథకాల నిధుల విడుదలపై క్లారిటీ

1 year ago 25
TG Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఉద్యోగుల సమస్యలు, రైతు భరోసా నిధుల విడుదల, బనకచర్ల ప్రాజెక్ట్, రాజీవ్ యువ వికాసం నిధులు, కాళేశ్వరంపై ఎన్‌డీఎస్ఏ నివేదిక వంటి అంశాలపై చర్చించనున్నారు. ఉద్యోగులు పెండింగ్ డీఏల విడుదలపై ఆశలు పెట్టుకున్నారు, నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకం నిధుల విడుదలను ఆశిస్తున్నారు, రైతులు రైతు భరోసా తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
Read Entire Article