నీకు ఏం కావాలో నీకే తెలీదు.. పిచ్చి మోహమోడా! ఓర్నీ రాజ్‌ను అంత మాట అనేశావ్ ఏంటి కావ్య!
11 months ago
25
Brahmamudi Serial Today June 20th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు జూన్ 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..