నిలువెత్తు నిజాయితీ.. పోగొట్టుకున్న సొమ్మును తెచ్చిచ్చిన ఏడేలమ్మ..

23 hours ago 5
రోడ్డుపై బంగారం, నగదు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. మూడో కంటికి తెలియకుండా సర్దేస్తారు. కానీ ఆ మహిళ అలా అనుకోలేదు. తనది కాని సొమ్ము రూపాయి కూడా తనకు అక్కర్లేదని అనుకున్నారు. నేరుగా పోలీసులకు అప్పగించి తన నిజాయతీ చాటుకున్నారు. అనకాపల్లి జిల్లాకి చెందిన మహిళ తునికి వచ్చి తన బ్యాగ్ పోగొట్టుకోగా.. మరో మహిళ దానిని పోలీసుల సాయంతో తిరిగి బాధితురాలి చెంతకు చేరేలా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Read Entire Article