గ్లామర్ క్వీన్ సిల్మ్ స్మిత దక్షిణాదితో హిందీ భాషల్లో కలిపి 500లకుపైగా సినిమాలు చేసింది. స్పెషల్ సాంగ్స్ 1980 దశకంలో యువతరాన్ని ఉర్రూతలూగించింది. యాక్టింగ్ కే పరిమితం కాకుండా నిర్మాతగా మూడు సినిమాలు చేసింది సిల్మ్ స్మిత. కానీ అందులో ఒక్కటే మూవీ రిలీజైంది.