నిరీక్షణకు తెర.. వారికి భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

11 months ago 19
Telangana Field Assistants: తెలంగాణలోని ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. గతంలో తొలగించబడిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసి, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా.. వేతన సవరణలు, బదిలీలు, బీమా సౌకర్యాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నిర్ణయం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article