నిమ్స్‌లో మెడికల్‌ మాఫియా.. బౌన్సర్లతో రోగులను బెదిరిస్తూ కోట్ల దందా..!

1 week ago 4
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో బౌన్సర్లను పెట్టి రోగులకు బలవంతంగా మందులు అంటగడుతున్న మెడికల్ షాపు దందాపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. హాస్పిటల్ స్థలాన్ని ఆక్రమించి, స్పెషాలిటీ బ్లాక్‌లో ఉచితంగా గోదాం నడుపుతూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న వైనంపై కొత్త డైరెక్టర్ డాక్టర్ రాహుల్‌ దేవ్‌రాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం బౌన్సర్లను తొలగించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అధికారులు, డాక్టర్ల అండదండలతోనే కొన్నేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతున్నట్లు గుర్తించి విచారణకు ఆదేశించారు.
Read Entire Article