నిజంగా మీరు గ్రేట్ మాస్టారూ.. పిల్లల భవిష్యత్ కోసం ఉపాధ్యాయుల పెద్ద సాయం!

2 weeks ago 4
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంటే టైమ్‌కి వచ్చి టైమ్‌కి వెళ్తుంటారు అనేది చాలా మందిలో ఉంటుంది. కానీ, ఈ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ కోసం చాలా పెద్ద పనే చేశారు. వేసవి సెలవుల నుంచే తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి, దూరప్రాంతాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆటో సర్వీసు ఏర్పాటు చేయించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు అంతా కలిసి నెలకు రూ. 14 వేలను ఆటోకు ఇస్తూ విద్యార్థులను పాఠశాలకు రప్పించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
Read Entire Article