నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే.. ఇక మీరే చూస్తారుగా: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

1 year ago 24
Ys Jagan On Padayatra 2027: వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని అందిపుచ్చుకుని పార్టీని గెలిపించాలన్నారు. ప్రతి ప్రాంతీయ సమన్వయకర్త తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, జగన్ 2.0 వేరే విధంగా ఉంటుందన్నారు.
Read Entire Article