నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్ కూతురు.. ఇన్విటేషన్ ఇస్తున్న వనిత..!

1 year ago 34
నటి వనితా విజయ్ కుమార్. సినిమాలకంటే వ్యక్తిగత విషయాలవల్లే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ప్రముఖ నడుటు విజయ్ కుమార్ వారసురాలిగా చంద్రలేఖ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత. అందలో దళపతి విజయ్ కి జోడీగా నటించి మంచి మార్కులు సాధించింది. దేవి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Read Entire Article