నాగ చైతన్యకి సమంత షాక్.. విడాకులు తీసుకున్న 4 ఏళ్లకు ఆ పని చేసేసిందిగా!

11 months ago 30
సమంత రూత్ ప్రభు ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అంచనాలకు అందదు. పైకి ఒకలా ఉండే ఆమె.. లోపల చాలా లోతైన బావోధ్వేగాలు కలిగివుంటుంది. అందుకే ఆమెను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకోలేని వాళ్ల కోసం ఆమె ఎదురుచూడటం కష్టం. అందుకే ఆమె ఇప్పుడు చేసిన పని.. అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Read Entire Article