నాకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు.. నేను బాగానే ఉన్నాను.. ఆ వార్తలను నమ్మొద్దు: కాజల్

10 months ago 15
ఫేక్ న్యూస్ కు మరో నటి బలైంది. తనకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని నటి కాజల్ చెప్పుకోవాల్సి వచ్చింది. సోమవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం నుంచి వచ్చిన వార్తలపై ఆమె తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించింది.
Read Entire Article