తనకు 8 భాషలు వచ్చని, రవితేజ మాస్ జాతరో విలన్ రోల్ చేయడానికి కారణం ఏంటోటాలీవుడ్ హీరో నవీన్ చంద్ర రీసెంట్‌గా తెలిపాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ బైలింగువల్ చిత్రం లెవెన్. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు హీరో నవీన్ చంద్ర.