నా కూతురు పదేళ్ల నుంచి కష్టపడుతుంది.. నాకు రోల్ మోడల్.. హీరోయిన్ తల్లి కామెంట్స్

1 year ago 39
టాలీవుడ్ న్యూ హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటి సుమయ రెడ్డి. హీరోయిన్‌గానే కాకుండా, రైటర్‌గా, నిర్మాతగా సుమయ రెడ్డి చేసిన సినిమా డియర్ ఉమ. ఈ మూవీ రిలీజ్‌కు ముందు జరిగిన డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ సుయమ రెడ్డి తల్లి జ్యోతి రెడ్డి తనకు తన కూతురు రోల్ మోడల్ అని చెప్పారు.
Read Entire Article