నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి.. ఇదేం ట్విస్ట్ గురూ..

9 months ago 23
Nandamuri Balakrishna Minister Post Demand: హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలయ్య పర్యటిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అభిమానులు కాన్వాయ్‌ను అడ్డుకొని నినాదాలు చేశారు. బాలయ్య మాత్రం ఓపిక పట్టాలని, అవసరమైనప్పుడు పదవి వస్తుందని సర్దిచెప్పారు. జిల్లా ఆస్పత్రి అభివృద్ధిపై దృష్టి సారించి, మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు.
Read Entire Article