ధూమ్ ధామ్‌గా ఉస్తాత్ భగత్ సింగ్ షూటింగ్... పవర్ స్టార్ ఫ్యాన్స్‌ పూనకాలే!

11 months ago 21
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. బ్లాక్‌బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తోడైన ఈ కాంబినేషన్, 'గబ్బర్‌సింగ్' సృష్టించిన సునామీని గుర్తుచేస్తోంది.
Read Entire Article