దొంగతనాల్లో సెంచరీ.. లవర్ కోసం చోరీల బాట.. హెలికాప్టర్లో షికార్లు.. మామూలు లగ్జరీ కాదుగా

1 year ago 13
ప్రియురాలి కోసం దొంగగా మారిన మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్ శెట్టి బండ్లగూడలో పోలీసులకు చిక్కాడు. ఇతడు గత 25 ఏళ్లలో వందకు పైగా దొంగతనాలు చేశాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మార్చుకోలేదు. పేద, మధ్య తరగతి ఇళ్లే లక్ష్యంగా తెల్లవారుజామున దొంగతనాలకు పాల్పడతాడు. చోరీ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Entire Article