దొంగతనం చేశావంటూ తప్పుడు కేసు.. DSP, CI, SIని సస్పెండ్‌ చేసిన డీజీపీ

10 months ago 25
వరంగల్‌లో పోలీసుల అక్రమ అరెస్టులు, తప్పుడు కేసుల వ్యవహారం కలకలం రేపుతోంది. వ్యక్తిగత కక్షతో అమాయకులను వేధించిన ముగ్గురు అధికారులపై డీజీపీ కఠిన చర్యలు తీసుకున్నారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అక్రమాలపై విచారణ జరిపి, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్ చేశారు.
Read Entire Article