దేశంలో ప్రభుత్వ మార్పు ప్రయత్నాలకు వ్యతిరేకంగా యజ్ఞం, హోమం.. పాల్గొన్న బీజేపీ చీఫ్

1 week ago 7
దేశంలో ప్రభుత్వ మార్పుకు అరాచక శక్తుల కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలతో వాటికి వ్యతిరేకంగా బీజేపీ నేత నిర్వహించిన యజ్ఞం, హోమంలో ఆ పార్టీ చీఫ్ రామచందర్ రావు పాల్గొన్నారు. దేశంలో శాంతి, సౌభాగ్యం, రక్షణ కోసం ప్రార్థించినట్లు వెల్లడించారు. దేశంలో అధికార మార్పు పేరుతో కొన్ని శక్తులు అశాంతి, అరాచక పరిస్థితులు సృష్టించి దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలు విఫలమవ్వాలని ఆకాంక్షించారు.
Read Entire Article