దేవరగట్టులో కర్రల సమరం.. ఒకరి మృతి, ఐదుగురి పరిస్థితి విషమం, 100 మందికిపైగా గాయాలు

2 weeks ago 10
Devaragattu Bunny Festival 2026 One Died: కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో ఈ ఏడాది కూడా కర్రల సమరం జరిగింది. దేవరగట్టుపై బుధవారం రాత్రి వేళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం కొండపై నుంచి ఉత్సవమూర్తులను తీసుకురాగా.. ప్రత్యేక పూజల తర్వాత కర్రల సమరం మొదలైంది. గ్రామాల ప్రజలు రెండు జట్టులుగా ఏర్పడి ఉత్సవ మూర్తుల కోసం , దివిటీలు తిప్పారు. ఈ కర్రల సమరంలో ఒకరు చనిపోగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.. 100మందికిపైగా గాాయాలయ్యాయి.
Read Entire Article