దూసుకొస్తున్న అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

5 months ago 27
నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లోఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసారు.
Read Entire Article