దుల్కర్ సల్మాన్ నటించిన 5 బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

1 year ago 20
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా కొన్ని అదిరిపోయే థ్రిల్లర్ సినిమాల్లో నటించాడు. మరి వాటిలో బెస్ట్ మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం. వీటిలో కొన్ని తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్నాయో తెలుసుకోండి.
Read Entire Article