దుల్కర్ సల్మాన్ 'కాంతా' మూవీ టీజర్ రిలీజ్.. మళ్లీ కొత్త కాన్సెప్ట్‌.. గ్యాప్ ఇవ్వు అన్న!

11 months ago 22
పేరుకు మలయాళ హీరోనే అయినా.. తెలుగులో కూడా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. అసలు మన హీరోలు కూడా టచ్ చేయని రికార్డులు దుల్కర్ సల్మాన్ టచ్ చేశాడు. అసలు తెలుగునాట దుల్కర్‌ను ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
Read Entire Article