దిమ్మతిరిగే రేంజ్‌లో రాజాసాబ్‌ బిజినెస్.. వామ్మో నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?

10 months ago 13
రాజాసాబ్‌పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. నిజానికి అసలు మారుతి లాంటి డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హ్యాండిల్ చేస్తాడా అనేది ఫ్యాన్స్‌కు మిలియన్ డాలర్ ప్రశ్న. అందులోనూ.. ఈ మధ్య కాలంలో అసలు మారుతి హిట్టు కొట్టిందే లేదు.
Read Entire Article