'ది రాజాసాబ్' ట్రైలర్ వచ్చేస్తుంది మావ... అరేయ్ చారీ గుండె ఏంట్రా ఇలా కొట్టుకుంటుంది!

10 months ago 15
రిలీజ్‌కు ఇంకా 3 నెలలకు పైగానే ఉన్న రాజాసాబ్‌ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article