దర్శకుడు బాబీ కొల్లి రిలీజ్ చేసిన కుందనాల బొమ్మ సాంగ్.. ట్రెండ్ అవుతున్న వీడియో
7 months ago
14
కుందనాల బొమ్మ వీడియో పాటను బాబీ కొల్లి, రాజేష్ జైకర్ రూపొందించగా, శేఖర్ మాస్టర్ “శేఖర్ మ్యూజిక్”లో విడుదల చేశారు. విరాజ్, సంస్కృతి ప్రధాన పాత్రలు పోషించారు.