దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. అందరి బాగోతాలు బయటపెడతా: రాజా సింగ్

1 year ago 30
Raja Singh on Suspension Rumors: తెలంగాణ బీజేపీలో కలకలం రేగింది. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. తనపై చర్యలు తీసుకుంటే.. బీజేపీలో ఇంటి దొంగల బాగోతం బయటపెడతానని హెచ్చరించారు. కొందరు నేతలు బీఆర్ఎస్ నాయకులకు బీజేపీని తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలు మీకోసం..
Read Entire Article