దంచికొడుతున్న 'కింగ్డమ్' మూవీ కలెక్షన్లు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

11 months ago 20
గతవారం రిలీజైన కింగ్‌డమ్ సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఎబో యావరేజ్‌గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం ఔవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా.. కలెక్షన్లు విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. కాసుల వర్షం కురిపిస్తుంది.
Read Entire Article