థియేటర్లలో ఎవరూ పట్టించుకోలేదు.. కానీ OTTని మాత్రం గడగడలాడిస్తుంది.. ఏం థ్రిల్లర్ సినిమారా
10 months ago
14
ఇప్పుడు సినిమా లవర్స్ ప్రయారిటీస్ మారాయి. స్టార్ హీరో, పెద్ద డైరెక్టర్ అని చూడకుండా, కాన్సెప్ట్ నచ్చితే హిట్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కంటెంట్ ఈజ్ కింగ్ అంటున్నారు.