తొలి వాహనం.. పార్టీ గుర్తు.. దసరా వేళ సైకిల్‌కు పూజలు చేసిన టీడీపీ ఎంపీ

2 weeks ago 9
పార్టీ మీద అభిమానం.. ఆయన మొదట వాడిన వాహనం సైకిల్‌‌పై ప్రేమ.. విజయనగరం ఎంపీ కలిశెట్టి చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. దసరా పండుగ సందర్భంగా తన సైకిల్‌కు ఆయన పూజలు చేశారు. కుంకుమ, పూలతో అందంగా అలంకరించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలు తెలుగు దేశం నాయకులు ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన సీఎం చంద్రబాబు నాయకుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గుర్తుచేశారు. పురపోరులో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Entire Article