తెలుగులో తోపు హీరోయిన్.. కట్ చేస్తే మొబైల్ కంపనీ యజమానితో పెళ్లి.. స్టార్ హీరో కారణంగా ఆమె

1 year ago 13
ఒకటి రెండు సినిమాలతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలో చాలామందే ఉన్నారు. వారి అందం, అభినయం, గ్లామర్‌తో ఒకదాని తర్వాత ఒక అవకాశాలు అందుకుని చిన్న సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను ఏర్పరచుకుంటారు. అయితే కొంత మంది హీరోయిన్స్ సినీ కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు అనూహ్యంగా ఇండస్ట్రీకి గుడ్‌బై చెబుతారు. అలాంటి వారిలో ఒకరే అందాల భామ ఆసిన్.
Read Entire Article