తెలుగు బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ.. నాలుగు నెలల తర్వాత టీవీలోకి.. ఇక్కడ చూసేయండి
8 months ago
13
తెలుగు బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ శుభం టీవీలోకి వచ్చేస్తోంది. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ సంచలనం రేపిన ఈ సినిమా మొత్తానికి నాలుగు నెలల తర్వాత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ విషయాన్ని స్టార్ మా వెల్లడించింది.