తెలంగాణలోనూ భారీగా పెరిగిన హరి హర వీరమల్లు టికెట్ల ధరలు.. ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్ షో
1 year ago
22
హరి హర వీరమల్లు టికెట్ల ధరలు తెలంగాణలోనూ భారీగా పెరిగాయి. మూవీ రిలీజ్ కు మూడు రోజుల ముందు ఇక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేసింది. ఏపీ కంటే కూడా ఇక్కడే టికెట్ల ధరలు ఎక్కువ కావడం విశేషం.