తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ స్కూల్‌.. త్వరలోనే ప్రారంభం: మంత్రి శ్రీధర్ బాబు

9 months ago 17
తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆస్ట్రేలియాలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయంతో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఉన్నత విద్య, పరిశోధనల కోసం అవగాహన ఒప్పందం జరిగింది. వీఐటీతో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుపై చర్చలు జరిగాయి.
Read Entire Article