తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు.. ఆ రెండు జిల్లాల్లోనే..!

9 months ago 19
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. కొత్తగా నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇక వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు వచ్చే రెండేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Read Entire Article