తెలంగాణలో భారీ తగ్గబోతున్న ఎంపీటీసీ స్థానాలు.. కారణమిదే

1 year ago 18
MPTC Seats Decreased in TG: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. జూలై చివరి నాటికి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గనుంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో గ్రామాలు విలీనం కావడం దీనికి కారణం. ప్రస్తుతం 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఆ సంఖ్య తగ్గుతుందని అధికారులు తెలిపారు. పంచాయత్ రాజ్ శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.
Read Entire Article