తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్.. కారణం ఇదే..!

10 months ago 19
తెలంగాణలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల నిరసనగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం నుంచి గత నాలుగేళ్లుగా రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బంద్ కొనసాగుతుందని సమాఖ్య స్పష్టం చేసింది. ఇంజినీరింగ్, ఫార్మా, బీఈడీ కళాశాలలు బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి.
Read Entire Article