తెలంగాణలో తగ్గుతున్న అమ్మాయిలు.. 1000 మంది బాలురు.. 907 మందే బాలికలు

1 year ago 28
తెలంగాణలో బాలికా జనన నిష్పత్తి ఆందోళనకరంగా మారింది. తాజాగా విడుదలైన కేంద్ర జనాభా లెక్కల విభాగం 2022 జనన, మరణాల నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బాలికల జననాల నిష్పత్తి తగ్గింది. 2022లో ప్రతి వెయ్యి మంది బాలురకు కేవలం 907 మంది బాలికలు మాత్రమే జన్మించారు. గత ఆరేళ్లలో ఇదే అత్యల్పం. ఈ గణాంకాల ప్రకారం బాలురు, బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దిగువ నుంచి మూడో స్థానంలో నిలిచింది.
Read Entire Article