తెలంగాణలో కుండపోత వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

10 months ago 22
తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article